Chandrababu Need to finish Polavaram project by 2018 తుఫానులు ఏపీని చుట్టుముట్టనున్నాయ్!| Oneindia

2017-09-19 398

Chief Minister N. Chandrababu Naidu has expressed concern over the delay in the progress of various components of the Polavaram Irrigation Project, in the last two months.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు తుఫానుల ముప్పు పొంచి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్టోబర్ మూడవ వారం నుంచి నవంబర్ మొదటి వారంలోపు మూడు తుపానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చుట్టుముట్టనున్నాయని ఇస్రో హెచ్చరికలు జారీ చేసిందని ఆయన చెప్పారు.